Circle Inspector Y Shyam Sundar bumped into DSP Yendluru Jessy Prasanthi, who also happens to be his daughter during a police meet on Sunday
#Andhrapradesh
#Tirupati
#Appolice

న్నబిడ్డలు ప్రయోజకులైతే ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడుతారో మాటల్లో వర్ణించలేనిది. ఒకవేళ తల్లిదండ్రులనే మించిపోతే వారికి అంతకుమించిన గర్వకారణం ఉండదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ పోలీస్ అధికారి కూతురు తండ్రిని మించిన తనయగా అందరి దృష్టిని ఆకర్షించింది. విధుల్లో భాగంగా ఆ అధికారి ఉన్నతాధికారి అయిన తన కూతురికి సెల్యూట్ చేయడం ప్రతీ ఒక్కరి మనసును తాకింది. ఈ అరుదైన సంఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో చోటు చేసుకుంది.